Tripti Dimri: ‘యానిమల్‌’ మూవీలో సెకండ్ హీరోయిన్‌కు వారంలోనే లక్షల్లో పెరిగిన ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్

Tripti Dimri: సందీప్ రెడ్డి వంగా, రణ్ బీర్ కపూర్ కాంబినేషన్‌లో వచ్చిన భారీ వసూళ్లను సాధిస్తున్న సినిమా ‘యానిమల్‌’. ఈ సినిమాలోని సెకండ్ హీరోయిన్‌గా త్రిప్తి డిమ్రి నటించింది. ఈ సినిమా ద్వారా త్రిప్తి క్రేజ్ అమాంతం పెరిగింది. దీంతో త్రిప్తికి వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఈ క్రమంలో ‘యానిమల్‌’ విడుదల తర్వాత త్రిప్తి ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్‌ భారీగా పెరగడం విశేషం. డిసెంబర్ 1న ‘యానిమల్‌’ సినిమా విడుదల కాగా.. అంతకుముందు ఆమె ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్ 6లక్షలు ఉండగా.. ఈ మూవీ విడుదలైన తర్వాత ఏకంగా ఫాలోవర్స్ 30లక్షలు దాటడం విశేషం.
Tripti Dimri: ‘యానిమల్‌’ మూవీలో సెకండ్ హీరోయిన్‌కు వారంలోనే లక్షల్లో పెరిగిన ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్
Tripti Dimri: ‘యానిమల్‌’ మూవీలో సెకండ్ హీరోయిన్‌కు వారంలోనే లక్షల్లో పెరిగిన ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్
Tripti Dimri: ‘యానిమల్‌’ మూవీలో సెకండ్ హీరోయిన్‌కు వారంలోనే లక్షల్లో పెరిగిన ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్
Tripti Dimri: ‘యానిమల్‌’ మూవీలో సెకండ్ హీరోయిన్‌కు వారంలోనే లక్షల్లో పెరిగిన ఇన్‌స్టా‌గ్రామ్ ఫాలోవర్స్

Check Also

Vjayakanth death: సినీ పరిశ్రమలో విజయకాంత్ సాధించిన రికార్డులు, రివార్డులు ఇవే

Vjayakanth death: కరుప్పు ఎంజీఆర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయకాంత్ గురువారం కన్నుమూశారు. తమ ఫేవరెట్ నటుడు మృతితో కోట్లాది …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *