Pakistan: పాకిస్థాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కక్కర్ సంచలన ప్రకటన చేశారు. న్యూ ఇయర్ 2024 వేడుకలను పాకిస్థాన్‌లో నిషేధించినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనియన్లు మరణించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ దేశానికి ఒక సందేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కాకర్ మాట్లాడుతూ.. పాలస్తీనియన్లు బాధపడుతున్నందున, వారికి అండగా తాము ఉన్నట్లు పేర్కొన్నారు. వారికి సంఘీభావంగా పాకిస్తాన్‌లో ఎవరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. గాజాలో 21 వేల మందికి …
Read More »Tag Archives: Pakistan
Encounter JK: జమ్ముకశ్మీర్‌లో ఎన్‌కౌంటర్: ఐదుగురు లష్కర్ ఉగ్రవాదులు హతం
Encounter JK: జమ్మూ కాశ్మీర్‌లోని కుల్గామ్ జిల్లాలో ఎన్ కౌంటర్ జరిగింది. ఉగ్రవాదులు, భద్రతా బలగాల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్‌కు చెందిన లష్కరే తోయిబాకు చెందిన ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ విషయాన్ని కశ్మీర్ ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ కుమార్ బిర్డి తెలిపారు. ఈ ఆపరేషన్ గురించిన వివరాలను కుమార్ బిర్డి వెల్లడించారు. కుల్గామ్‌లో కొంతమంది ఉగ్రవాదుల కదలికలకు సంబంధించి భద్రతా దళాలకు ఇన్‌పుట్‌లు అందాయని బిర్డి తెలిపారు. “సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఒక ఇంటి నుంచి ఒక ఉగ్రవాది …
Read More »