Tag Archives: kcr

KCR: తుంటి విరిగి బాధలో ఉన్న కేసీఆర్‌‌ను ఇలా అనడం తగునా?

KCR: తుంటి విరిగి బాధలో ఉన్న కేసీఆర్‌‌ను ఇలా అనడం తగునా?

KCR: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) ఆసుపత్రి పాలయ్యారు. గురువారం రాత్రి కాలు జారి పడిపోవడంతో ఆయన తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనన్ను హైదరాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసీఆర్ వైద్యుల సంరక్షణలో ఉన్నట్లు కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత వెల్లడించారు. కేసీఆర్ ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు. కేసీఆర్‌ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌ రెడ్డి (Revanth Reddy) ప్రమాణస్వీకారం చేసిన రోజే కేసీఆర్‌కు …

Read More »

Revanth Reddy Bihar DNA: రచ్చ లేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తొలిరోజే టార్గెట్ చేసిన బీజేపీ

Revanth Reddy Bihar DNA: రచ్చ లేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తొలిరోజే టార్గెట్ చేసిన బీజేపీ

Revanth Reddy Bihar DNA: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ.. ‘బిహార్ డీఎన్ఏ (Bihar DNA)’ అంటూ సంభోదించడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA bloc)లోని పార్టీలు స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంతకీ రేవంత్ …

Read More »

Telangan Polls: ప్రజల్లో వ్యతిరేకత బీఆర్ఎస్‌ను కలవరపెడుతోందా? కేసీఆర్ వ్యూహం ఏంటి?

Telangan Polls: ప్రజల్లో వ్యతిరేకత బీఆర్ఎస్‌ను కలవరపెడుతోందా? కేసీఆర్ వ్యూహం ఏంటి?

Telangan Polls: ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత ఫ్యాక్టర్ భారత రాష్ట్ర సమితి (BRS)ను ప్రభావితం చేస్తుందా? అదే నిజమైతే నెక్ట్స్ ప్లాన్ ఏంటి? ఇవి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల మదిలో మెదులుతున్న ప్రశ్నలు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల తేదీని కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇప్పటే అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకెళ్తోంది. ఈ క్రమంలో కొంత మంది అభ్యర్థులపై ఆయా ప్రాంతాల్లో ప్రజల్లో వ్యతిరేకత ఉందనే వాదనలు గట్టిగా వినిపిస్తున్నాయి. అదే నిజమైతే బీఆర్ఎస్‌ను గట్టి …

Read More »