Mahua moitra: క్యాష్ ఫర్ క్వెరీ కేసులో టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వం రద్దయ్యింది. ఈ మేరకు లోక్‌సభలో తీర్మానం ఆమోదించారు. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి మొయిత్రా బహిష్కరణను ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను వాయిస్ ఓటు ద్వారా సభ ఆమోదించింది. మహువా మొయిత్రా లోక్ సభ సభ్యత్వాన్ని రద్దు చేసే క్రమంలో లోక్‌సభలో గందరగోళం ఏర్పడింది. ప్రతిపక్ష ఎంపీలు సభ్యత్వ రద్దును వ్యతిరేకించారు.మహువా మొయిత్రాకు మద్దతుగా విపక్ష ఎంపీలందరూ పార్లమెంట్ హౌస్ వెలుపలకు వచ్చారు. ఇందులో సోనియా గాంధీ …
Read More »Tag Archives: bjp
Revanth Reddy Bihar DNA: రచ్చ లేపుతున్న రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు.. తొలిరోజే టార్గెట్ చేసిన బీజేపీ
Revanth Reddy Bihar DNA: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తొలిరోజే రేవంత్ రెడ్డి(Revanth Reddy) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా చర్చనీయాశంగా మారాయి. రేవంత్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ (BJP) తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తోంది. తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ.. ‘బిహార్ డీఎన్ఏ (Bihar DNA)’ అంటూ సంభోదించడంపై బీజేపీ నాయకులు అభ్యంతరం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కాంగ్రెస్ (Congress), ప్రతిపక్ష ఇండియా కూటమి (INDIA bloc)లోని పార్టీలు స్పందించాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఇంతకీ రేవంత్ …
Read More »Revanth Reddy: నరేంద్ర మోదీ తర్వాత ‘రేవంత్ రెడ్డి’ పేరిటే ఆ రికార్డ్
Revanth Reddy: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరికి తను అనుకున్న గమ్యానికి చేరుకున్నారు. తెలంగాణకు తొలి కాంగ్రెస్(Congress) ముఖ్యమంత్రిగా పట్టాభిషక్తుడు అయ్యారు. చాలామంది రాజకీయ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి పదవుల కోసం ఏనాడు ఆరాటపడలేదు. అధికార పార్టీలోకి వెళ్లి రాజభోగాలు అనుభవించాలనుకోలేదు. అలా వచ్చిన ఎన్నో అవకాశాలను తృణప్రాణయంగా వదిలేసి.. గత 20ఏళ్లుగా ప్రతిపక్షంలోనే కొనసాగుతూ వచ్చారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి …
Read More »Telangana Election 2023: బీజేపీకి క్లీన్ ఇమేజ్ ఉన్నా.. అదే పెద్ద మైనస్! తెలంగాణలో బలాబలాలు ఇవే!
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్న ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కనీసం ఒక రాష్ట్రంలోనైనా విజయం సాధించాలనేది భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆశ. 2023లో జరిగిన కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ చేతిలో 69 సీట్లతో ఓడిపోవడంతో ఆ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఇప్పుడు తెలంగాణలో బీజేపీకి భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్), కాంగ్రెస్‌తో త్రిముఖ పోటీ నెలకొననుంది. టీడీపీ-జన సేన కూడా పోటీలో ఉన్నాయి. నవంబర్ 30న పోలింగ్ జరగనున్న తెలంగాణలో ప్రస్తుతం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ …
Read More »