Andhra pradesh: ఏర్పేడు మండల రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుక్రవారం నోటు బుక్స్ పంపిణీ చేసారు. వంశీ సేవ ట్రస్ట్ కో -ఆర్డినేటర్ వంశీ మాట్లాడుతూ.. పేదవాళ్ళకి విద్యార్థులకు అన్నివిధాలా సహాయం చేయడమే లక్ష్యం గా తాము నలుగురు స్నేహితులం కలిసి ఏర్పాటు చేసిందే ఈ వంశీ సేవ ట్రస్ట్ అన్నారు. ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఆకలితో ఉన్నావరికి అన్నదానం చేయడంతో పాటు, కష్టం లో ఉన్న వారికీ ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యం అన్నారు. …
Read More »Tag Archives: andhra pradesh
naralokesh: యువగళాన్ని నవశకం వైపు నడిపించిన అందరికీ కృతజ్ఞతలు: నారా లోకేష్
naralokesh: “నా యువగళంని నవశకం వైపు నడిపించిన ప్రతీ ఒక్కరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. వైకాపా దుర్మార్గ పాలనపై ప్రజల్ని చైతన్యం చేసే లక్ష్యంతో కుప్పంలో జనవరి 27న ప్రారంభించి డిసెంబర్ 18న విశాఖలో ముగిసే నాటికి మొత్తం 226 రోజులు పాటు మీరంతా నా వెంట నడిచారు, నన్ను నడిపించారు. పాదయాత్రలో నేను చూసిన కష్టాలు, గ్రామాల సమస్యలు ప్రజల ముందుంచడంలో ప్రముఖ పాత్ర వహించిన మీడియా యాజమాన్యాలు, జర్నలిస్టులు, సిబ్బంది, నా పీఆర్ టీముకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నన్ను కంటికి రెప్పలా …
Read More »