Recent Posts

Vjayakanth profile: తమిళ దిగ్గజ నటుడు విజయకాంత్ కన్నుమూత.. ఆయన ప్రస్థానం ఇదే..

Vjayakanth profile: తమిళ దిగ్గజ నటుడు విజయకాంత్ కన్నుమూత.. ఆయన ప్రస్థానం ఇదే..

vijayakanth profile: తమిళ దిగ్గజ నటుడు, డీఎండీ అధినేత విజయకాంత్‌ (vijayakanth passed away) గురువారం కన్నుమూశారు. విజయకాంత్‌‌కు కరోనా సోకడం వల్ల శ్వాస తీసుకోవడంలో వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని మయత్ హాస్పిటల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియా కారణంగా ఆసుపత్రిలో చేరారని, ఆయనకు వైద్యం చేసినప్పటికీ ఈరోజు ఉదయం చనిపోయినట్లు వైద్యులుచెప్పారు. 1952 ఆగస్టు 25న విజయకాంత్ జననం vijayakanth …

Read More »

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం లోపల ఫొటోలు ఎలా ఉన్నాయో చూసేయండి

Ayodhya Ram Temple: అయోధ్య రామ మందిరం లోపల ఫొటోలు ఎలా ఉన్నాయో చూసేయండి

Ayodhya Ram Temple: రామాలయ ప్రతిష్ఠాపనకు ఇంకా కొన్ని రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ క్రమంలో అయోధ్యలోని ఆలయం లోపలికి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. జనవరి 22న అయోధ్యలోని రామ మందిరంలో శ్రీరామ విగ్రహానికి ‘ప్రాణప్రతిష్ఠ’ జరుగుతుంది. ఈ మహా కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ హాజరుకానున్నారు. అలాగే ప్రతిపక్షాల అగ్రనేతలను కూడా శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానించింది. Ayodhya Ram Temple: శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ప్రారంభోత్సవానికి కాంగ్రెస్ సీనియర్ …

Read More »

Covid-19 Cases: దేశంలో విజృంభిస్తున్న కరోనా.. 6నెలల చిన్నారికి పాజిటివ్

Covid-19 Cases: విజృంభిస్తున్న కరోనా.. 6నెలల చిన్నారికి పాజిటివ్

Covid-19 Cases: దేశంలో కరోనావైరస్ కేసులు (coronavirus india cases) వేగంగా పెరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల్లో వైరస్ సోకిన చిన్నారుల సంఖ్య పెరుగుతోంది. అయితే, చిన్నారుల్లో కరోనా ను నిర్లక్ష్యం చేయవద్దని పిల్లల తల్లిదండ్రులను వైద్యులు హెచ్చరిస్తున్నారు. పశ్చిమ బెంగాల్‌లో బిహార్ రాష్ట్రానికి చెందిన 6 నెలల చిన్నారితో సహా ముగ్గురికి కరోనా వైరస్ సోకినట్లు గుర్తించారు. అయితే కోవిడ్ -19 9 (Covid-19) కొత్త JN.1 వేరియంట్‌ ఈ ముగ్గురికి సోకిందా లేదా అనేది ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు చెబుతున్నారు. Covid-19 …

Read More »