Recent Posts

Telangana Cabinet: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. శాఖల కేటాయింపు ఇదే..

Telangana Cabinet: తెలంగాణలో కొలువుదీరిన కాంగ్రెస్ ప్రభుత్వం.. శాఖల కేటాయింపు ఇదే..

Telangana Cabinet: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గురువారం కొలువుదీరింది. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రిగా భట్టి విక్రమార్క ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో ప్రమాణస్వీకార కార్యక్రమం జరిగింది. రేవంత్ రెడ్డి, భట్టితో పాటు దామోదర రాజనర్సింహ, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సీతక్క, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వర్ రావు, కొండా సురేఖ, జూపల్లి, కృష్ణ పొంగులేటి మంత్రులుగా ప్రమాణం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎవరి ఏ శాఖను కేటాయించారో తెలుసుకుందాం. …

Read More »

Revanth Reddy: నరేంద్ర మోదీ తర్వాత ‘రేవంత్ రెడ్డి’ పేరిటే ఆ రికార్డ్

Revanth Reddy: నరేంద్ర మోదీ తర్వాత 'రేవంత్ రెడ్డి' పేరిటే ఆ రికార్డ్

Revanth Reddy: తెలంగాణ (Telangana) ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఈ స్థాయికి రావడానికి ఎన్నో కష్టాలు పడ్డారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొన్నారు. చివరికి తను అనుకున్న గమ్యానికి చేరుకున్నారు. తెలంగాణకు తొలి కాంగ్రెస్(Congress) ముఖ్యమంత్రిగా పట్టాభిషక్తుడు అయ్యారు. చాలామంది రాజకీయ నాయకుల్లాగా రేవంత్ రెడ్డి పదవుల కోసం ఏనాడు ఆరాటపడలేదు. అధికార పార్టీలోకి వెళ్లి రాజభోగాలు అనుభవించాలనుకోలేదు. అలా వచ్చిన ఎన్నో అవకాశాలను తృణప్రాణయంగా వదిలేసి.. గత 20ఏళ్లుగా ప్రతిపక్షంలోనే కొనసాగుతూ వచ్చారు. కొడితే కుంభస్థలాన్ని కొట్టాలి …

Read More »

CM Revanth Reddy oath: రేవంత్ రెడ్డితో మరో 12 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

CM Revanth Reddy oath: రేవంత్ రెడ్డితో మరో 12 మంది మంత్రుల ప్రమాణ స్వీకారం

CM Revanth Reddy oath: తెలంగాణ నూతన ముఖ్యమంత్రిగా తెలంగాణ పీసీసీ చీఫ్ అనుముల రేవంత్ రెడ్డి కాసేపట్లో హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో అంగరంగ వైభవంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. రేవంత్ రెడ్డితో పాటు మరో 12 మంత్రులు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. CM Revanth Reddy oath: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వారి జాబితాలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, దాన అనసూయ, తుమ్మల నాగేశ్వర్ రావు, …

Read More »