first night sex: శృంగారం అనేది ఒక కళ. ఫోర్ ప్లే నుంచి సంభోగం చేసే వరకు.. ప్రతి సందర్భం ఎంతో హాయిగా, ఆనందంగా ఆస్వాదించేది. ఆ అనుభూతి అత్యంత మధురమైనది. మాటల్లో చెప్పలేం. అయితే తొలి రాత్రి అంటే ఎన్నో మధుర స్మృతులతో కూడి ఉంటుంది. పెళ్లి తంతు మొత్తం పూర్తయ్యాక ఫస్ట్ నైట్ కోసం చాలా మంది యువతీ యువకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే వివాహం తరువాత నవదంపతులు ఇద్దరు కలిసి తమ కొత్త జీవితాన్ని ప్రారంభించే మొదటి రోజు ఇది.
first night sex: యవ్వనాన్ని వృథా చేయకుండా కామకేళిలో మునిగి తేలాలని యువతీ యువకులు ఎంతో ఆరాటపడుతుంటారు. అయితే, ఈ తొలి రాత్రి ఎంతో మధురంగా గడపాలి. ఏ మాత్రం ఆత్రపడినా, తొందరపడి.. అనుకోని విధంగా ప్రవర్తించినా.. ఆ రాత్రి కాళరాత్రిగా మిగిలిపోతుంది. మరీ ముఖ్యంగా ఆడవారితో.. మగవారు చాలా జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంటుంది. ఎందుకంటే తొలి రాత్రి అనగానే.. చాలా మంది అమ్మాయిలకు కాస్త భయం కూడా ఉండొచ్చు. అదే సమయంలో వారు ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో కూడా ఉంటారు.
first night sex: ఈ క్రమంలో కొత్త పెళ్లి కూతురును సంతృఫ్తిపరచడం ఎంతో ముఖ్యం. అందుకే తొలి రాత్రి కొత్త పెళ్లి కూతురికి సుఖం అందించాలంటే ఎంతసేపు శృంగారం చేయాలి. వారిని ఎలా సుఖపరచాలి అనే ఆలోచనలు మగవారిలో మరింత ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడ అమ్మాయితో ఎంతసేపు శృంగారం చేశాం అనేది ముఖ్యం కాదు. ఫస్ట్ నైట్ అంటే రెండు శరీరాలు దగ్గర కావడం కాదు. రెండు మనసులు ముడిపడాలి. తొలి రేయిని జీవితాంతం గుర్తుండేలా మార్చుకోవాలి.
first night sex: అందుకే తొలి రాత్రి.. ముందుగా చేయాల్సింది. ఆమెలో ఉన్న భయాన్ని తగ్గించేందుకు ప్రయత్నించాలి. మనసు విప్పి మాట్లాడాలి. రొమాంటిక్ టాక్, రొమాంటిక్ టచ్, రొమాంటిక్ బిహేవియర్ ఉండాలి. బట్టలు లాగేసి దగ్గరికి లాగేసి నొక్కి పారేయడం కాదు. మంచి కబుర్లు, ముద్దులు, కౌగిలింతలు చేయాలి. హావాభావాలు ఆర్టిఫిషియల్‌గా కాకుండా హృదయపూర్వకంగా ఉండాలి.
first night sex: ఫోర్ ప్లే మంచిగా చేయాలి. నా మనసంత నువ్వే, నా ప్రేమంతా నువ్వే అంటూ.. ఆమె మనసును ఆకట్టుకోవాలి. రంజింపచేయాలి. పులకరింపజేయాలి. ఇవన్నీ ఒక్క నిమిషం చేసినా చాలు. అలా కాకుండా బటలు చింపేసి బలవంతంగా ఐదు నిమిషాలు చేసినా ఉపయోగం ఉండదు. కాబట్టి.. ఇవన్నీ చేస్తే చాలు. అదే వాళ్లకి సుఖం. ఇక మీ జీవితం మొత్తం శృంగారం సుఖసంతోషాలతో నిండిపోతుంది.