children’s cold remedy: ఈ మధ్య కాలంలో చంటి పిల్లలకు రోగ నిరోధక శక్తి బాగా తగ్గిపోతుంది. సంవత్సరంలో ఐదు పది సార్లు జ్వరంతో బాధపడుతున్నారు. బరువు కూడా తగ్గిపోతారు. మళ్లీ కోలుకున్నారు అనేసరికి అది మళ్లీ వచ్చేస్తుంది. హాస్పిటల్కు వెళ్తే డబ్బులు బాగా అయిపోతాయి. ఇంటల్లో వాళ్లకు కూడా నిద్ర ఉండదు. మనం చేసే పొరపాట్లు ఆ ఇబ్బందులకు మరింత ఎక్కువ చేస్తుంది. అసలు జ్వరం రాగానే వెంటనే మందులు వేసేస్తాం. పెద్ద పొరపాటు ఇదే. పది రోజులు లేదా రెండు మూడు నాలుగు నెలల చిన్నారి అయినా.. పాలు ఇవ్వొద్దు. మందులు వెంటనే వేయొద్దు.
children’s cold remedy: మీరు గమనిస్తే.. జలుబు దగ్గు, జ్వరం, ఎలాంటి ఇన్ఫెక్షన్ వచ్చినా, నలతగా ఉన్నా… చిన్న పిల్లలు పాలు తాగడానికి ఇష్టపడరు. కాబట్టి ముందు తల్లి పాలు అస్సలు ఇవ్వొద్దు. కావాలంటే నీరు వడగట్టి, కాచి చల్లార్చినవి తాగించండి. పూర్వంలో నీటిని కాచి తాగే తెలివితేటలు లేక.. చంటి పిల్లలకు బాగోలేనప్పుడు కూడా పాలే ఇచ్చేవారు. అలా ఇవ్వడం సరికాదు. నీళ్లు తప్పనిసరిగా ఇవ్వాలి. చాలా మంది పెద్దవారికి తెలీక ఇవ్వరు. అది మంచిది కాదు.
children’s cold remedy: నీరు బాగా తాగితేనే ఆరోగ్యానికి మంచిది. అప్పుడు ఎక్కువగా మోషన్ సాఫీగా అవుతుంది. ముఖ్యంగా చంటి పిల్లలు రోజుకు నాలుగైదు సార్లు వెళ్లాలి. బాడీ క్లీన్ అవుతుంది. ఇమ్యూనిటీ పెరుగుతుంది. కాబట్టి జ్వరం వచ్చినప్పుడు నీళ్లు మాత్రమే తాగించండి. పాలు తాగకపోతే నీరసం వస్తుందని అనుకుంటారు. కానీ ఏమీ అవ్వదు. కావాలంటే తేనే పట్టండి. చిన్న గ్లాసులో కాచి గోరువెచ్చని నీళ్లలో రెండు చెంచాల తేనెను తాగించండి. కమ్మగా తింటారు. రోజు మొత్తంగా 150 గ్రాముల వరకు ఏడు ఎనిమిది సార్లు తాగించండి. ఏమీ అవ్వదు.
children’s cold remedy: ఇదీ తెలీక చాలా మంది పెద్దవారు.. జ్వరం వచ్చినప్పుడు బలవంతంగా మాత్ర వేసి తిండి పెడతారు. పాలు తాగిస్తారు. దీంతో ఆ చిన్నారి మరో రెండు మూడు రోజులు ఎక్కువగా బాధపడతాడు. కాబట్టి పొట్ట ఖాళీగా ఉంచితే.. ఆ చిన్నారి చాలా హ్యాపీగా ఉంటాడు. అ సమయంలో శరీరం.. నేచురల్ యాంటీ బడీస్ను స్వయంగా తయారు చేస్తుంది. శరీరానికి తనని తాను కాపాడుకోవడం తెలుసు. మీరు అనవసరంగా తినిపిస్తే.. శరీరం తన పని తాను చేయదు. చిన్నారి ఎక్కువ రోజులు బాధపడుతుంది. కాబట్టి నీళ్లు ఎక్కువగా తాగించండి. పిల్లలు పెరిగే కొద్దీ దాన్నే అలవాటు చేసుకుంటారు. ఇది నిజం.