Vjayakanth death: కరుప్పు ఎంజీఆర్ అని అభిమానులు ముద్దుగా పిలుచుకునే విజయకాంత్ గురువారం కన్నుమూశారు. తమ ఫేవరెట్ నటుడు మృతితో కోట్లాది మంది అభిమానులను శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా సినీ ప్రరిశ్రమలో ఆయన సాధించిన రికార్డులు, రివార్డులను గుర్తు చేసుకుంటున్నారు. సినిమాల్లోకి రాకముందు విజయకాంత్ పేరు విజయరాజ్. మూవీల్లోకి వచ్చాక.. విజయకాంత్ గా మార్చుకున్నారు. ఖట్టమ్ ఒరు ఇరుత్తరై, దూరుతు ఇడిముక్కం, అమ్మన్ కోవిల్ పిష్కాలే, ఉజ్వన్ మగన్, రెడ్డి మల్లి వంటి వరుస హిట్ చిత్రాలతో తమిళనాట విజయకాంత్ అగ్రగామి నటుడిగా ఎదిగారు. …
Read More »Movies
Vjayakanth profile: తమిళ దిగ్గజ నటుడు విజయకాంత్ కన్నుమూత.. ఆయన ప్రస్థానం ఇదే..
vijayakanth profile: తమిళ దిగ్గజ నటుడు, డీఎండీ అధినేత విజయకాంత్ (vijayakanth passed away) గురువారం కన్నుమూశారు. విజయకాంత్‌కు కరోనా సోకడం వల్ల శ్వాస తీసుకోవడంలో వెంటనే ఆయన్ను ఆస్పత్రిలో చేర్పించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు చెన్నైలోని మయత్ హాస్పిటల్ ఒక ప్రకటన విడుదల చేసింది. కెప్టెన్ విజయకాంత్ న్యుమోనియా కారణంగా ఆసుపత్రిలో చేరారని, ఆయనకు వైద్యం చేసినప్పటికీ ఈరోజు ఉదయం చనిపోయినట్లు వైద్యులుచెప్పారు. 1952 ఆగస్టు 25న విజయకాంత్ జననం vijayakanth …
Read More »Tripti Dimri: ‘యానిమల్’ మూవీలో సెకండ్ హీరోయిన్‌కు వారంలోనే లక్షల్లో పెరిగిన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్
Deepika Pilli: దీపికా పిల్లికి ఇన్‌స్టాగ్రామ్‌లో ఎన్ని లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారో తెలుసా
Anasuya bharadwaj: మరీ.. ఇంత అందంగా ఉన్నావేంటి అనసూయ.. ఫొటోలు వైరల్
Vasanthi Krishnan: ఎంగేజ్మెంట్ చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ఫొటోలు వైరల్
Sri Reddy: దగ్గుబాటి అభిరామ్ మగతనంపై శ్రీరెడ్డి బోల్డ్ కామెంట్స్
Sri Reddy: దగ్గుబాటి అభిరామ్- శ్రీరెడ్డి వ్యవహారం టాలీవుడ్‌లో ఎంత సంచలనంగా మారిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తనకు అవకాశాలు ఇప్పిస్తానని చెప్పి, వాడుకున్నాడని శ్రీరెడ్డి (Sri Reddy) అప్పట్లో బహిరంగంగా ప్రకటించింది. అయితే గురువారం దగ్గుబాటి అభిరామ్ (daggubati abhiram) వివాహం ప్రత్యూష అనే అమ్మాయితో శ్రీలంకలో జరిగింది. అభిరామ్ పెళ్లి ఫొటోలు బయటకు రావడంతో అవి వైరల్‌గా మారింది. ఆ పెళ్లి ఫొటోలను చూసిన శ్రీరెడ్డి తన సోషల్ మీడియాలో ఆసక్తికర కామంట్స్ చేసింది. శ్రీరాముడిని, సీతాదేవిని విడదీసిన శ్రీలంకలో అభిరామ్ పెళ్లి …
Read More »550 Times re-release movie: 20 ఏళ్లు.. 550సార్లు రీరిలీజ్.. ఆ ఇండియన్ మూవీ ఏంటో చెప్పగలరా?
550 Times re-release movie: ప్రస్తుతం ఇండస్ట్రీలో రీరిలీజ్ ట్రెండ్ ఎక్కువైందన్న సంగతి తెలిసిందే. పాత చిత్రాలకు కొత్త టెక్నాలజీని జోడించి మళ్లీ విడుదల చేస్తున్నారు. అయితే సాధారణంగా ఒక చిత్రాన్ని ఎన్నిసార్లు రీ రిలీజ్ చేస్తారు? మహా అయితే రెండు సార్లు చేస్తారు. కానీ ఒక చిత్రాన్ని మాత్రం 550 సార్లు రీరిలీజ్ చేశారు. అవును మీరు చదివింది నిజమే. ప్రస్తుతం దాని గురించే ఈ కథనం.. 550 Times re-release movie: ఇంతకీ ఆ సినిమా ఏంటంటే? కన్నడ బ్లాక్ బాస్టర్ …
Read More »Sreeleela: శ్రీలీల.. ఇదా అసలు సీక్రెట్.. సినిమాలతో పాటు మెడిసిన్‌ను అలా బ్యాలెన్స్ చేస్తున్నావా?
Sreeleela: ప్రస్తుతం టాలీవుడ్‌లో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ సెన్సేషనల్ బ్యూటీ హీరోయిన్ శ్రీలీల. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు చిత్రపరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చి.. రెండో చిత్రం ధమాాకాతో ఏకంగా రూ.100కోట్ల హీరోయిన్గా మారిపోయింది. ఆ తర్వాత ఏకంగా పది సినిమా ఆఫర్లను పట్టేసింది. యంగ్ హీరోస్ నుంచి బడా స్టార్స్ వరకు అందరూ ఆమెతో నటించేందుకు రెడీ అయిపోయారు. అయితే ఈ ముద్దుగుమ్మ.. ఓ వైపు నటిస్తూనే మరోవైపు మెడిసెన్ చేస్తున్న సంగతి తెలిసిందే. Sreeleela: మరో ఐదు రోజుల్లో ఈ భామ.. …
Read More »Best Dancers In Indian Cinema: ఇండియన్ సినిమాలో బెస్ట్ డ్యాన్స్ హీరోస్ ఎవరో చెప్పగలరా?
Best Dancers In Indian Cinema: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరోలకు కొదవే లేదు. వారిలో చాలా మంది అదిరిపోయే సూపర్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్తో అభిమానులను ఆకట్టుకున్నారు. కోట్లాది మంది ఫ్యాన్స్‌ను సంపాదించుకుని చిత్ర సీమలో తమకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. మరి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాప్ డ్యాన్సర్లుగా రాణిస్తున్న స్టార్ హీరోలు ఎవరో చూద్దాం… 1. ఇండియన్ మైకెల్ జాక్సన్‌గా పేరు పొందిన ప్రభుదేవా ఎప్పుడు టాప్ లిస్ట్ డ్యాన్సర్లో ముందుంటాడు. 1990లో కొరియోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన అతడు.. ఎన్నో …
Read More »