Recent Posts

Andhra pradesh: రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో బుక్స్ పంపిణీ

Andhra pradesh: రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆంధ్వర్యంలో బుక్స్ పంపిణీ

Andhra pradesh: ఏర్పేడు మండల రచపాలెం గ్రామంలో వంశీ సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవం సందర్బంగా శుక్రవారం నోటు బుక్స్ పంపిణీ చేసారు. వంశీ సేవ ట్రస్ట్ కో -ఆర్డినేటర్ వంశీ మాట్లాడుతూ.. పేదవాళ్ళకి విద్యార్థులకు అన్నివిధాలా సహాయం చేయడమే లక్ష్యం గా తాము నలుగురు స్నేహితులం కలిసి ఏర్పాటు చేసిందే ఈ వంశీ సేవ ట్రస్ట్ అన్నారు. ట్రస్ట్ ముఖ్య ఉద్దేశం ఆకలితో ఉన్నావరికి అన్నదానం చేయడంతో పాటు,  కష్టం లో ఉన్న వారికీ ఆర్థిక సహాయం చేయడమే లక్ష్యం అన్నారు. …

Read More »

Palakurthi politics: పాలకుర్తి ట్రబుల్ షూటర్ ‘కాకిరాల హరిప్రసాద్‌’కు.. ఎమ్మెల్సీ ఇవ్వాలని డిమాండ్

palakurthi politics: పాలకుర్తి ట్రబుల్ షూటర్ 'కాకిరాల హరిప్రసాద్‌'కు.. ఎమ్మెల్సీ ఇస్తున్నారంటూ ప్రచారం

Palakurthi politics: పాలకుర్తి రాజకీయాల్లో ‘కాకిరాల హరిప్రసాద్’ పేరు తెలియని వారు ఉండరు. దశాబ్దాలు ఆయన నియోజకవర్గ రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్నారు. పాలకుర్తి ‘ట్రబుల్ షూటర్‌’గా పేరున్న కాకిరాల హరిప్రసాద్‌ (Kakirala Hariprasad).. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపుకు తీవ్రంగా కృషి చేశారు. palakurthi politics: పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ గెలవడానికి బీఆర్ఎస్ ప్రభుత్వంపై వ్యతిరేకత, హనుమండ్ల ఝాన్సీ రెడ్డి కుటుంబంపై ఉన్న అభిమానంతో పాటు ఎన్నికల ముందు కాకిరాల హరిప్రసాద్‌ కాంగ్రెస్‌లో చేరడం కూడా ఒక కారణం అని చెప్పాలి. …

Read More »

Pakistan: పాకిస్థాన్‌లో ఈసారి’న్యూ ఇయర్’ జరుపుకోవడం లేదు.. ఎందుకో తెలుసా?

Pakistan: పాకిస్థాన్‌లో ఈసారి న్యూ ఇయర్ జరుపుకోవడం లేదు.. ఎందుకో తెలుసా?

Pakistan: పాకిస్థాన్ ప్రధాని అన్వర్ ఉల్ హక్ కక్కర్ సంచలన ప్రకటన చేశారు. న్యూ ఇయర్ 2024 వేడుకలను పాకిస్థాన్‌లో నిషేధించినట్లు ప్రకటించారు. ఇజ్రాయెల్- హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధంలో పాలస్తీనియన్లు మరణించిన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాత్కాలిక ప్రధాన మంత్రి అన్వర్-ఉల్-హక్ కాకర్ దేశానికి ఒక సందేశంలో ఈ విషయాన్ని ప్రకటించారు. కాకర్ మాట్లాడుతూ.. పాలస్తీనియన్లు బాధపడుతున్నందున, వారికి అండగా తాము ఉన్నట్లు పేర్కొన్నారు. వారికి సంఘీభావంగా పాకిస్తాన్‌లో ఎవరూ కొత్త సంవత్సరాన్ని జరుపుకోవద్దని ఆయన పిలుపునిచ్చారు. గాజాలో 21 వేల మందికి …

Read More »